స్థానిక ఎన్నికల నేపథ్యంలో, డిప్యూటీ కలెక్టర్ అజయ్ యాదవ్ తల్లాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.