లంకపల్లి పాఠశాలలో నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ప్రైమరీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సత్తుపల్లి బోనగిరి సాంబశివరావు అడ్వకేట్ ప్రోత్సాహంతో లంకపల్లి గ్రామస్థులు శ్రీ అంబోజు నాగేశ్వరరావు కుమారుడు అభిషేక్ నందన్ పుట్టిన రోజు సందర్భంగా నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేయుటకు ఆర్ధిక సాయం చెయ్యడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి మాట్లాడుతూ తమ పాఠశాలకు ఇంతవరకు ఎవరు ఈ విధంగా సాయం చెయ్యలేదు అని పేద పిల్లల్ని ప్రోస్తహించుటకు ఇలాంటి సేవా కార్యక్రమాలను అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕