ఖమ్మం: దాతల సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వితరణ

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పలువురు దాతల ఆర్థిక సహాయంతో 20 వేల రూపాయల విలువ చేసే స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిల్స్, ఎరేజర్స్ ను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్