బోనకల్ మండలంలో పర్యటించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు

ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు ముమ్మరంగా పర్యటించారు. ముందుగా మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పలు గ్రామాలలో గల ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్