చింతకాని: షెడ్యూలు ప్రకారమే రైతుల ఖాతాలో నగదు జమ

చింతకాని మండలం జగన్నాధపురంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు చేయబడింది. అయితే, రైతు భరోసా నిధుల విడుదల అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రేపు హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా, తొమ్మిది వేల కోట్లను తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్