ఎర్రుపాలెం: కారు-బైక్ ఢీ... బైక్ దగ్ధం

ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఫ్లైఓవర్ పై కారు, బుల్లెట్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. బుల్లెట్ పై ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్