చంద్రగ్రహణం: వెంకటేశ్వరస్వామి ఆలయం మూసివేత

ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా నేడు మధ్యాహ్నం 3:20 గంటలకు మూసివేస్తునట్ల ఆలయ ఈవో జగన్మోహన్ రావు తెలిపారు. గ్రహణ వేళల్లో ద్వారబంధనం చేపట్టినట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్