ఎర్రుపాలెంలో ఘనంగా గురుపూజోత్సవం

భారతీయ జనతా పార్టీ ఎర్రుపాలెం మండల వ్యాప్తంగా గురుపూజోత్సవం ఘనంగా జరుపబడింది. రేమిడిచర్ల గ్రామంలో సీనియర్ కార్యకర్త అయిన ఉతికి నరసింహారావుకు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమ్మినేని కృష్ణారావు, అనుమోలు సురేష్, లక్కిరెడ్డి ,కృష్ణారెడ్డి, అచ్చారావు, కాల్సన్ రాంబాబు, సతీష్ పాల్గొన్నారు.,

సంబంధిత పోస్ట్