ఇంట్లో ఆడపిల్ల పుడితే పండగ చేసుకోవాలి: స్పెషల్ ఆఫీసర్

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఇటీవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లి దండ్రులను బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మధిర స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి స్వీట్స్ బాక్సులను పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్