ఖమ్మం: చిన్నపాటి అడవుల్ల తయారైన కాళీ స్థలాలు

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గల కాళీ స్థలాలలో చెట్టు బాగా పెరిగి చిన్నపాటి అడవుల లాగా తయారయ్యాయని, అవి దోమలకు, పందులకు, పాములకు ఆవాసంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.