ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర బిజేపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుల ప్రశిక్ఞణ

తెలంగాణ రాష్ట్ర బాజపా ఆధ్వర్యంలో మండల అధ్యక్షులకు ప్రశిక్షణ తరగతులు వరంగల్లో ఘనంగా ప్రారంభమైనాయి, ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాజపా రథసారథి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనను కొనియాడారు. భాజపా ప్రస్థావనను మండల అధ్యక్షులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్