మధిర: 31 మంది బెల్ట్ షాపు నిర్వాహకుల బైండోవర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు మధిర రూరల్ సీఐ డి. మధు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న 31 మంది నిర్వాహకులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి, తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఘర్షణలు, ప్రలోభాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని సీఐ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్