ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమాన్ని గురువారం మధిర సివిల్ కోర్టు ప్రశాంతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి మధిర సామాజిక సేవకులు లంకా కొండయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ బులిటెన్ ని ఆవిష్కరించారు.