మధిర: వైఎస్ జగన్‌ను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి (వీడియో)

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

సంబంధిత పోస్ట్