మధిర: బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

మధిర మండలం వంగవీటి గ్రామంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వంగవీడు , కిష్టాపురం ఆత్కూరు గ్రామాలలో శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ మార్గాల గుండా స్థానికులకు రాకపోకలు మంచి లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్