మధిర: వడదెబ్బతో వ్యక్తి మృతి

ఖమ్మంపాడు గ్రామానికి చెందిన మువ్వా ముత్తయ్య బాబు గురువారం వడదెబ్బతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఆయనను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముత్తయ్య బాబు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వడదెబ్బ తీవ్రతను మరోసారి తెలియజేసింది.

సంబంధిత పోస్ట్