మందకృష్ణ మాదిగ సభకు తరలి వెళ్ళిన మధిర ఎంఆర్పిఎస్ నాయకులు

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వల్లభి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, ప్రత్యేక సభా కార్యక్రమానికి మధిర మండలంలోని పలు గ్రామాల నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు, మాదిగ సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది.

సంబంధిత పోస్ట్