మధిర: ఐటీఐ కాలేజీ స్థలం మార్చాలని వినతి

మధిర మండలం సిరిపురంలో నూతనంగా నిర్మించనున్న ఐటీఐ కాలేజీని మరోచోట నిర్మించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పాఠశాల ఆవరణలో క్రీడా ప్రాంగణంలో ఐటీఐ కాలేజీ నిర్మిస్తే యువకులకు ఆట స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్