మధిర: లింక్ ఓపెన్ చేయగానే రూ. 9. 20 లక్షలు మాయం

మధిర పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ వ్యాపారి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. తన మొబైల్ కు వచ్చిన లింక్ ను తెరవగానే, అతని ఖాతా నుంచి రూ. 9.20 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనిని సైబర్ మోసంగా గుర్తించిన బాధితుడు, శనివారం ఖమ్మం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్