మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. కిషోర్

మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా నేటికీ రూ. 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి కావడాన్ని హర్షిస్తూ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీ సంస్థకు రూ. 10 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్