మధిర: అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు బంద్

మధిర పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వాహనాల రాకపోకలను బంద్ చేసినట్లు మండల అధికారులు ఆదివారం తెలిపారు. అండర్ బ్రిడ్జి వద్ద నూతన కల్వర్టు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అండర్ బ్రిడ్జి నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశామని చెప్పారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్