మధిరలో జరిగే 23వ మహాసభలను జయప్రదం చేయండి: సీపీఐ

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో ఆదివారం సిపిఐ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా నాయకులు భాగం హేమంతరావు పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 19, 20వ తేదీలలో మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో జరిగే సిపిఐ 23 వ మహా సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్