ఖమ్మం: అభివృద్ధి పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ నాయకులు

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఆత్కూరు గ్రామం నుండి మధిర పట్టణానికి నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ ఆధ్వర్యంలో పరిశీలించి సంబంధిత నిర్వాహకులకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్