మధిరలో మూడో రోజుకి చేరుకున్న ఎంఆర్పిఎస్ నాయకుల నిరసన దీక్ష

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్