ముదిగొండ: మొక్కజొన్న యంత్రం దగ్ధం

శుక్రవారం ముదిగొండ మండలం గంధసిరిలో ఒక రైతు పొలంలో మొక్కజొన్న కోస్తుండగా, విద్యుత్ తీగలు తాకడంతో యంత్రం దగ్ధమైంది. అదృష్టవశాత్తు, డ్రైవర్ హుసేన్ సకాలంలో కిందకు దూకడంతో గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్