ముదిగొండ: టైర్ల కుప్పకు అంటుకున్న మంటలు

గురువారం ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చేనులో మొక్కజొన్న కొయ్యలకు పెట్టిన మంటలు ప్రమాదవశాత్తు పక్కనే రీసైక్లింగ్ కోసం నిల్వ ఉంచిన టైర్ల కుప్పకు అంటుకున్నాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద స్థలం నుంచి దట్టమైన నల్లటి పొగ ఊరంతా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్