మధిర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసిన అధికారులు

ఖమ్మం జిల్లా మధిర మండలంలోని నిధానపురం, నాగవరపాడు గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశానుసారం నూతనంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, మధిర మండల అధికారుల ఆద్వర్యంలో ముగ్గు పోయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్