ఒకే యువకుడు... నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన కోమటి కోటేశ్వరరావు ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. ఇటీవల డీఎస్సీ పరీక్ష ఫలితాలలో జిల్లాలో 19వ ర్యాంక్ సాధించి ఎస్జీటీగా ఎంపికయ్యాడు. 2016లో పోలీస్ ఉద్యోగం సాధించి కొత్తగూడెంలో విధులను నిర్వహిస్తున్నాడు. అలాగే, ఇటీవల విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాల్లో జిల్లాలో 62 ర్యాంకు సాధించాడు.

సంబంధిత పోస్ట్