ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. ప్రధాని మోదీ వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రం సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్