ఖమ్మం: రథసప్తమి సందర్భంగా సూర్య వాహనంపై స్వామివారి ఊరేగింపు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సాయంత్రం సమయంలో సూర్య వాహనంపై పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్