మధిరలో అందుబాటులోకి వచ్చిన రైల్వే అండర్ బ్రిడ్జి మార్గం

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మార్గం మరమ్మతుల కారణంగా గత కొన్ని నెలలుగా మూసివేయడం జరిగింది. మరమ్మత్తుల నిర్మాణ పనులు పూర్తి కావడంతో శుక్రవారం నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు మధిర రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ గమనించి ఈ మార్గాన్ని ఉపయోగించుకోవాలి తెలిపారు.

సంబంధిత పోస్ట్