మధిర అమ్మవారి దేవాలయంలో ఘనంగా శ్రావణ మాస పూజలు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసుల శేషాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్