మధిరలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

మధిర బీజేపీ కార్యాలయంలో ఆదివారం జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. యావత్ భారతావనిని ఏకీకరణ కోసం కృషి చేసిన భారత పౌరుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్