మధిర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మధిర మున్సిపాలిటీలో డెవలప్మెంట్ కమిటీ, అడ్వైజర్ కమిటీలను ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో చర్చించి ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడమే ఈ కమిటీ లక్ష్యమని తెలిపారు. శుక్రవారం కమిటీ సభ్యులు మధిరలోని పురాతన రామాలయం, హిందూ స్మశాన వాటిక, ఎస్సీ స్మశాన వాటిక, షాదీఖానా వంటి ప్రాంతాలను సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్