21వ తేదీ నుండి మధిరలో రాష్ట్ర స్థాయి పౌరాణిక పోటీలు

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో మార్చి 21 వ తేదీ నుండి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో ఏకపాత్రల పౌరాణిక పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీ సీతారామాంజనేయ కళా పరిషత్ నిర్వహకులు గడ్డం సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున కళాకారులు ఈ పోటీలలో సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్