ఖమ్మం: పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేత

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం పాఠశాల ప్రారంభోత్సవం రోజున ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు రాజా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్