ఖమ్మం: ట్రాక్టర్, బైక్ ఢీ.. యువకుని పరిస్థితి విషమం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొని పేగళ్లపాడు కు చెందిన సుగ్గుర్తి సుధీర్ (30) అనే యువకునికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్