మధిర రైల్వే స్టేషన్లో మహిళ గోల్డ్ చైన్ చోరీ

మధిర రైల్వే స్టేషన్ లో శుక్రవారం శాతవాహన ఎక్స్ ప్రెస్ లో దిగుతున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుని దొంగ పారిపోయాడు. అప్రమత్తమైన మహిళ గొలుసును పట్టుకోవటంతో సగం దొంగ చేతిలో, సగం మహిళ చేతిలో గొలుసు ఉండి పోయినది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్