మధిర లో మహిళా అధ్యాపకులకు ఘన సత్కారం

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధిస్తున్న మహిళా అధ్యాపకులను శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యాభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్