చింతకాని: రైతులకు ఎటువంటి ఆటంకం కలగదు

మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఏసిపితో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు వస్తున్న రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా భారీ టెంట్లను ఏర్పాటు చేసినట్లు సూచించారు.

సంబంధిత పోస్ట్