అశ్వరావుపేటలో ట్రాక్టర్ కార్ డి తప్పిన పెను ప్రమాదం

అశ్వరావుపేట మండలంలో గురువారం ట్రాక్టర్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ఏలూరు జిల్లా జినుగు మెల్లి మండలం తాటియాకులగూడెం గ్రామానికి చెందినదని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్