ఎదులాపురం: వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

ఎదులాపురం మున్సిపాలిటీ 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తమ్మినేని మంగతాయి బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. మంత్రి ఆమెను శాలువాతో సత్కరించి, స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్