బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన టూరిజం మాజీ ఛైర్మన్

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధ స్థూపాన్ని టూరిజం మాజీ ఛైర్మన్ ఉప్పల ఆంజనేయరెడ్డి గురువారం సందర్శించారు. స్థూపం వద్ద అంతర్జాతీయ స్థాయి వసతులు, మ్యూజియం ఏర్పాటు చేసి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించగా, ఆయన తాజా సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్