నేలకొండపల్లిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ 78వ వర్ధంతి

నేలకొండపల్లిలో వాసవి క్లబ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని తరిమికొట్టి, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనతను సభ్యులు కొనియాడారు. అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వాసవి క్లబ్ సభ్యులు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరు శీను, గెల్లా సుమలత, గోపాలకృష్ణ, హనుమంతరావు మరియు వాసవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్