శ్రీ కోదండరామచంద్రస్వామి ఆలయంలో కందాల పూజలు

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలోని శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయంలో చతుర్ద వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వారిని సత్కరించారు. నియోజకవర్గ ప్రజలపై శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలు నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్