ఖమ్మం: మామిడి సాగులో సస్యరక్షణ అవసరం

పాలేరు డివిజన్ ఉద్యాన అధికారి పై. అపర్ణ, మార్చి మాసంలో మామిడి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలను రైతులకు సూచించారు. ప్రస్తుతం మామిడి బఠానీ సైజులో ఉందని, సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. నల్ల మచ్చ తెగులు కనిపిస్తే, కార్బన్డిజం + మ్యాంకోజెబ్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్