ఖమ్మం రూరల్: విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యం

దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో రూరల్ మండల సీపీఎం శ్రేణులకు రెండు రోజుల రాజకీయ శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. సీపీఎం కార్యకర్తలు ప్రపంచ రాజకీయాలను అధ్యయనం చేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నండ్ర ప్రసాద్, మోహన్రావు, రామయ్య, సుమతి ఉన్నారు.

సంబంధిత పోస్ట్