కూసుమంచి డిప్యూటీ తహశీల్దార్ కరుణశ్రీ బదిలీ

కూసుమంచి డిప్యూటీ తహశీల్దార్ కరుణశ్రీ బదిలీ అయ్యారు. కల్లూరు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ను కూసుమంచి డీటీగా నియమించారు.

సంబంధిత పోస్ట్