కూసుమంచి గ్రామపంచాయతీ ఎన్నికల్లో అర్వపల్లి ఉపేందర్, అతని భార్య అర్వపల్లి రేణుక కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఉపేందర్ 12వ వార్డు బీసీ జనరల్ రిజర్వేషన్ నుంచి, రేణుక 4వ వార్డు జనరల్ మహిళా రిజర్వేషన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇరువురూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.