కూసుమంచి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన నాయకులు

కూసుమంచి మండలంలోని పెరిక సింగారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంజూరు చేసిన 25 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నాయకులు పరిశీలించారు. కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్